షార్జాలో ఇకపై నాలుగు రోజులే పని దినాలు
- December 09, 2021షార్జా: షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి సూచనల మేరకు, వారంలో మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారాలు) సెలవు దినాలుగా మారనున్నాయి. కేవలం నాలుగు రోజులు మాత్రమే పని దినాలు వుంటాయి ఇకపై. సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే పని దినాలు వుంటాయన్నమాట. ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు పని గంటలు వుంటాయి. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!