చిరు మెగా యూత్ పోర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిభిరం
- March 24, 2016
మస్కట్ : చిరు మెగా యూత్ పోర్స్ ( సి ఎం వై ఎఫ్ ) స్వచ్చంద సేవా సంస్థ స్థానిక రాయల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న బుషేర్ బ్లడ్ బ్యాంక్ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు భారీ రక్తదాన శిభిరంను నిర్వహించనుంది. మానవతావాడులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహోన్నత చర్య ద్వారా సాటి మనిషి ప్రాణాలను సంరక్షించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
చిరు మెగా యూత్ పోర్స్ ( సి ఎం వై ఎఫ్ ) స్వచ్చంద సేవా సంస్థ అనేక సందర్భాల్లో రక్తదాన శిభిరాలను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని ఇవ్వడం ద్వారా ఎంతో విలువైన సహాయ సహకారాలు అందించారని ఒమాన్ మంత్రిత్వశాఖ అభినందించింది. పలువురు రక్త దాతలను సమీకరించి వారి చేత మహోన్నత చర్యను నిస్వార్ధంగా చేయించగలగడం ప్రసంసించదగిన విషయమన్నారు.
తాజా వార్తలు
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!









