ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు..
- March 24, 2016
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... తెలంగాణలో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, నంద్యాల నగరాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, తిరుపతిలో 41, విజయవాడ, జంగమేశ్వరంలో 40, నెల్లూరులో 39, ఒంగోలు, తుని, ఆరోగ్యవరంలో 38, కావలిలో 37, బాపట్ల, కాకినాడ, మచిలీపట్నం, విశాఖలో 36, నరసాపురంలో 35, కళింగపట్నంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









