ఒమన్ ప్రభుత్వ ప్రాయోజిత వంటగ్యాస్ సబ్సిడీలపై ఇక కోత

- March 24, 2016 , by Maagulf
ఒమన్ ప్రభుత్వ ప్రాయోజిత వంటగ్యాస్ సబ్సిడీలపై ఇక కోత


ఒమన్ ప్రభుత్వ ప్రాయోజిత వంటగ్యాస్ సబ్సిడీలపై ఇక కోత విధించే విషయమై యోచిస్తోంది.  ఒమన్ ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్ పి జీ ) రాయితీలకల తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు, ఇంధన మరియు సహజ వాయువు మంత్రిత్వశాఖ సహాయ కార్యదర్శీ  సేలం బిన్ నాసర్ అల్ ఔఫీ బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ,  ప్రభుత్వం త్వరలో వంటగ్యాస్ కోసం రాష్ట్ర రాయితీలు కత్తిరించనున్నట్లు తెలిపారు. వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలకు రాష్ట్ర సబ్సిడీలపై కోత విషయం పై గత ఐదు సంవత్సరాలుగా  ఇవ్వాలా వద్దా అనే విషయంపై  చర్చ ఎల్లప్పుడూ కొనసాగుతూనే  ఉందన్నారు.అయితే  వారికి ఒక మార్కెట్ ధరను ఏర్పాటు చేయాలని ఒమాన్ ప్రభుత్వం పెర్కొంతున్నప్పటకీ, అది కార్యాచరణ దాల్చడం లేదని  అల్ ఔఫీ పేర్కొన్నారు. ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్ పి జీ )   రాయితీలను సుల్తానేట్ ప్రాంతంలో  కత్తిరించడం వలన  సిమెంట్, ఉక్కు మరియు పింగాణీ పలకలను తయారు చేసే పలు పరిశ్రమలు, పారిశ్రామిక యూనిట్ల ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వివరాల ప్రకారం ఒమన్ ప్రభుత్వం  గత సంవత్సరం 7.3 బిలియన్లను అమెరికా డాలర్లను   ఇంధన రాయతీలను అందించింది 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com