హైదరాబాద్ డీఆర్డీఎల్లో ఉద్యోగాలు..
- January 16, 2022
డీఆర్డీఎల్కు చెందిన రీజనల్ సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్(RCMA) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.హైదరాబాద్‌లో ఉన్నఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు? అర్హతలు ఏంటి?అన్ని విశేషాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 02 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.వీటితో పాటు నెట్/గేట్ అర్హత సాధించి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను రీజనల్ డైరెక్టర్, ఆర్‌సీఎంఏ(మిసైల్స్), డీఆర్డీఎల్ క్యాంపస్, కాంచన్‌బాగ్, హైదరాబాద్–500058 అడ్రస్‌కు పంపించాలి.
- అభ్యర్థులను తొలుత అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకునెలకు రూ.31,000 జీతంగా అందిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు 30-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







