ఫిబ్రవరి 10న ప్రభుత్వ కార్యాలయాల్లో సగం పనిదినం.!

- February 01, 2022 , by Maagulf
ఫిబ్రవరి 10న ప్రభుత్వ కార్యాలయాల్లో సగం పనిదినం.!

బహ్రెయిన్: బహ్రెయిన్ క్యాబినెట్ ఫిబ్రవరి 10వ తేదీన సగం పని దినంగా అన్ని మినిస్ట్రీలు మరియు స్టేట్ డిపార్టుమెంట్లకు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్బంగా ప్రకటించడం జరిగింది.  సిబ్బందికి ఆటల ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈ సగం పని దినాన్ని కేటాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com