ఆన్లైన్ ద్వారా అటార్నీ పవర్స్ తిరిగి జారీ చేసేందుకు వీలు కల్పించిన మినిస్ట్రీ
- February 01, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ (ఎంవోజె), ఇ- సర్వీసు ద్వారా క్లయింట్స్, ఇ-పవర్ ఆఫ్ అటార్నీని జారీ చేసేందుకు వీలు కల్పించింది. ఈ వ్యవహారాలకు సంబంధించి పట్టే సమయాన్ని తగ్గించేందుకోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. naiz.sa పోర్టల్లోకి లాగిన్ అయి, ‘పవర్ ఆఫ్ అటార్నీ జారీ’ విభాగాన్ని సెలక్ట్ చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత పాత పవర్ ఆఫ్ అటార్నీని కాపీ చెయ్యాలి. పాత పవర్ ఆఫ్ అటార్నీ మరియు పార్టీల ఐడీ నంబరుని జత చేయాలి. పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!