నెట్ ఫ్లిక్స్ పై నిషేధం కోరుతూ పిటిషన్

- February 01, 2022 , by Maagulf
నెట్ ఫ్లిక్స్ పై నిషేధం కోరుతూ పిటిషన్

కువైట్: ఓ కువైటీ న్యాయవాది నెట్‌ఫ్లిక్స్‌పై నిషేధం కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఓ అరబిక్ సినిమా నైతిక విలువలను తుంగలో తొక్కేలా వుందన్నది సదరు న్యాయవాది ఆరోపణ. ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్స్ అలాగే కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ తదితర విభాగాల్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది. ‘పెర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్’ పేరుతో రూపొందిన అరబిక్ సినిమాపై న్యాయవాది అబ్దుల్ అజీజ్ అల్ సుబైయీ ఈ కేసు వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com