నెట్ ఫ్లిక్స్ పై నిషేధం కోరుతూ పిటిషన్
- February 01, 2022_1643713673.jpg)
కువైట్: ఓ కువైటీ న్యాయవాది నెట్‌ఫ్లిక్స్‌పై నిషేధం కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఓ అరబిక్ సినిమా నైతిక విలువలను తుంగలో తొక్కేలా వుందన్నది సదరు న్యాయవాది ఆరోపణ. ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్స్ అలాగే కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ తదితర విభాగాల్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది. ‘పెర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ పేరుతో రూపొందిన అరబిక్ సినిమాపై న్యాయవాది అబ్దుల్ అజీజ్ అల్ సుబైయీ ఈ కేసు వేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!