ఏపీ కరోనా అప్డేట్
- February 01, 2022
అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, సోమవారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఇవాళ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10వేల 795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Telugu News » Andhra Pradesh News » Ap Reports 6213 New Corona Cases And 5 Covid Deaths
AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10వేల 795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
Edited By: 10TV Digital Team ,February 1, 2022 / 05:50 PM IST
10TV Telugu News
AP Corona Cases : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, సోమవారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఇవాళ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10వేల 795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,053 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 830 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 731, కర్నూలు జిల్లాలో 679 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కాగా, సోమవారం 5వేల 879 కరోనా కేసులు నమోదవగా, మంగళవారం ఆ సంఖ్య పెరిగింది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,053 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 830 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 731, కర్నూలు జిల్లాలో 679 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కాగా, సోమవారం 5వేల 879 కరోనా కేసులు నమోదవగా, మంగళవారం ఆ సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!