రైతులు,పేదలకు ఏం చేస్తున్నారో చెప్పలేదు: చంద్రబాబు
- February 01, 2022
అమరావతి: కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ పై చంద్రబాబు మాట్లాడుతూ…. రైతులు, పేదలకు ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. నదుల అనుసంధానంపై ప్రణాళికలు స్వాగతిస్తున్నామన్నారు. వేతన జీవులకు మొండిచేయి చూపారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో వైస్సార్సీపీ విఫలమైందన్నారు.28 మంది వైస్సార్సీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!