2021లో 280,000 దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసిన బహ్రెయిన్ ట్రాఫిక్ ఎక్స్‌టర్నల్ సెంటర్స్

- February 22, 2022 , by Maagulf
2021లో 280,000 దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసిన  బహ్రెయిన్ ట్రాఫిక్ ఎక్స్‌టర్నల్ సెంటర్స్

బహ్రెయిన్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహబ్ అల్ ఖలీఫా వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు ఎక్స్‌టర్నల్ సర్వీస్ సెంటర్ల ద్వారా 2021లో 280,000కి పైగా అప్లికేషన్లను ప్రాసెస్ చేయడం జరిగింది. ఇ-ట్రాఫిక్ సర్వీసెస్ హోస్టుని కూడా అందించడం జరిగింది గత ఏడాదిలో. అప్లికేషన్ల ప్రాసెస్ విషయమై వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడం జరిగిందని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com