అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయం పునఃప్రారంభం
- February 22, 2022
అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మే నెలలో పునఃప్రారంభించనున్నారు. కోవిడ్ ప్రారంభమయ్యాక తొలిసారిగా దీన్ని ప్రారంభించబోతున్నారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ సీఈవో పాల్ గ్రిఫిత్స్ మాట్లాడుతూ, మెయిన్ హబ్‌కి సంబంధించి రెండు రన్ వేలపై నిర్వహణ పనుల నిమిత్తం 45 రోజులపాటు దుబాయ్ ఇంటర్నేషనల్ నుంచి నడిచే విమానాల్ని ఈ కొత్త విమానాశ్రయం ద్వారా నడుపుతారు. గత ఏడాది డిసెంబర్ నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో ప్రయాణీకులకు సేవలు అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే విమానాశ్రయంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!