యుక్రెయిన్:మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న జనం
- February 27, 2022
కీవ్: కీవ్‌లో ప్రజలంతా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, సబ్ వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. అందులోంచి బయటకు రావొద్దని పదే పదే లోకల్ పోలీసుల హెచ్చరికలు వెళ్తున్నాయి.కీవ్‌లో చాలా చోట్ల ఇంకా సైరన్లు మోగుతున్న పరిస్థితి ఉంది.లక్షలాదిగా పౌరులు ఇళ్లువదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస బాట పట్టారు. రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.భారీ ఎత్తున ఉక్రెనియన్లు రుమేనియా, హంగరీలకు వలస పోతున్నారు.
తాజా వార్తలు
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం