యాదాద్రిలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

- March 04, 2022 , by Maagulf
యాదాద్రిలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

తెలంగాణ: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 10న ఎదుర్కోలు, 11న బాలాలయంలో తిరుకళ్యాణం, 12న రథోత్సవం నిర్వహించనున్నారు. 14న అష్టోత్తర శత ఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com