అబుదాబి వచ్చేవారికి PCR టెస్ట్ తప్పనిసరి కాదు
- March 08, 2022
UAE: కోవిడ్-వ్యాక్సిన్ వేయని ప్రయాణీకులు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మేరకు అబుదాబి హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ స్వంత ఖర్చుతో టెస్ట్ చేసుకోవచ్చు. ‘అరైవల్స్’ PCR టెస్ట్ చేయించుకోవడానికి Dh40 ఫీగా నిర్ణయించారు. వ్యాక్సిన్ వేసుకోని, అబుదాబికి వచ్చే అతిథులు తప్పనిసరిగా బయలుదేరిన 48 గంటలలోపు నెగిటివ్ PCR టెస్ట్ ను సమర్పించాలి. లేదా బయలుదేరిన 30 రోజులలోపు QR కోడ్‌తో కూడిన Covid-19 రికవరీ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







