సౌదీ స్కూళ్లలో క్రీడగా ‘యోగా’

- March 15, 2022 , by Maagulf
సౌదీ స్కూళ్లలో క్రీడగా ‘యోగా’

సౌదీ: సౌదీ అరేబియా రాజ్యంలోని స్కూళ్లలో త్వరలో యోగాను క్రీడగా పరిచయం చేయనున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దేశంలోని అన్ని పాఠశాలలకు యోగాను పాఠ్యాంశాల్లో భాగంగా ప్రవేశపెట్టడానికి సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com