సహెల్‌కి ఇ-పేమెంట్ సర్వీసుని జత చేసిన ఎంవోసీ

- March 16, 2022 , by Maagulf
సహెల్‌కి ఇ-పేమెంట్ సర్వీసుని జత చేసిన ఎంవోసీ

కువైట్: యూనిఫైడ్ గవర్నమెంట్ అప్లికేషన్ - ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ‘సహెల్’ అధికార ప్రతినిథి యూసెఫ్ ఖాజిమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కొత్తగా ఎలక్టరానిక్ పేమెంట్ సేవని సహెల్ యాప్ ద్వారా ప్రారంభించినట్లు తెలుస్తోంది. టెలిఫోన్ సేవలకు సంబంధించి బిల్లలు, బకాయిలు చెల్లించడానికి ఈ యాప్ వినియోగించవచ్చు. బకాయిల వివరాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుస్తాయి. గత సెప్టెంబరులో ఈ యాప్ సేవలు ప్రారంభమయ్యాయి. పలు రకాల లావాదేవీలు ఎలక్ట్రానిక్ విధానంలో అత్యంత సమర్థవంతంగా జరుగుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com