యూఏఈ జాతీయ భద్రతా సలహాదారుకి ఘన స్వాగతం

- March 26, 2022 , by Maagulf
యూఏఈ జాతీయ భద్రతా సలహాదారుకి ఘన స్వాగతం

సోహార్: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహనౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి ఘన స్వాగతం పలికారు. సోహార్‌లోని అందార్‌లోగల బైత్ బహజాత్ వద్ద ఈ స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెంపొందించుకోవడంపై చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం వంటి విభాగాల్లో ఒమన్, అలాగే యూఏఈ మధ్య తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com