బుర్జ్ అల్ అరబ్ హెలిపాడ్‌పై సిల్వా, మేవెదర్
- April 09, 2022
యూఏఈ: బాక్సింగ్ లెజెండ్ ఫ్లాయిడ్ మేవెదర్ మరియు యూఎఫ్సి స్టార్ అండర్సన్ సిల్వా, దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ హెలిపాడ్‌పై సందడి చేయనున్నారు. హాలీవుడ్ స్థాయిలో మే 14న ఈ కార్యక్రమం జరగనుంది. ‘ది గ్లోబల్ టైటాన్ ఫైట్ సిరీస్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. బడౌ జాక్ మరియు పలువురు ప్రముఖ ఫైటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సముద్ర మట్టానికి 212 అడుగుల ఎత్తున ఏర్పాటైన ప్రపంచ ప్రఖ్యాత హెలిపాడ్ ఇందుకు వేదిక కాబోతోంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







