ఇండియాలోని చెన్నైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త రూట్

- April 11, 2022 , by Maagulf
ఇండియాలోని చెన్నైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త రూట్

అబుదాబీ: ఎయిర్ అరేబియా అబుదాబీ, ఏప్రిల్ 27 నుంచి కొత్త సర్వీస్ రూట్‌ని భారతదేశంలోని చెన్నైకి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చెన్నయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా ఈ విమానం వెళుతుంది. పోటీ ధరలకే ఈ విమానం అందుబాటులో వుంటుంది ప్రయాణీకులకి. చెన్నయ్ చాలా ప్రత్యేకమైన నగరమనీ, ఆ నగరానికి వున్న ప్రత్యేకతల దృష్ట్యా కొత్త సర్వీసు చాలామందికి ప్రయోజనకరంగా వుంటుందనీ, తమకూ లాభదాయకంగా వుంటుందని నిర్వాహకులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com