వైద్య సేవల ప్రైవేటీకరణ: ఖండించిన బహ్రెయిన్ వైద్య శాఖ
- April 11, 2022
బహ్రెయిన్: వైద్య సేవల్ని ప్రైవేటీకరించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆన్లైన్ పుకార్లపై బహ్రెయిన్ వైద్య శాఖ స్పందించింది. ఆ పుకార్లలో వాస్తవం లేదని పేర్కొంది. ప్రస్తుత వైద్య విధానంలో మార్పులు చేయడం ద్వారా మరింత మెరుగైన వైద్యాన్ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం ద్వారా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు. కేవలం సౌకర్యాలను, సేవలను పెంచే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప, పూర్తిగా ప్రైవేటీకరణ అన్న ఆలోచనే లేదని మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







