పొగాకు ఉత్పత్తుల కోసం ‘డిజిటల్ స్టాంపులు’
- April 13, 2022
బహ్రెయిన్: పొగాకు ఉత్పత్తుల కోసం "డిజిటల్ స్టాంపులు" పథకాన్ని ప్రారంభించారు. నేషనల్ బ్యూరో ఫర్ రెవిన్యూస్ (NBR) ఎక్సైజ్‌ని సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా బహ్రెయిన్‌లో "డిజిటల్ స్టాంప్స్" పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్టాంపులు నకిలీ, అక్రమ వ్యాపారం నుండి వినియోగదారులను రక్షించే భద్రతా లక్షణాలు, కోడ్లను కలిగి ఉంటాయి. ఎక్సైజ్ వస్తువులపై ఉంచిన "డిజిటల్ స్టాంపులు" వాటి ప్రామాణికతను తెలుపుతాయి. దీంతో సులువుగా వినియోగదారులను నకిలీ లేదా చట్టవిరుద్ధమైన వస్తువులను గుర్తించవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి