వితంతువులు, అనాధలకు ఈద్ అల్ ఫితర్ బహుమతులు ఇవ్వాలని కింగ్ ఆదేశం
- April 21, 2022
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఈద్ అల్ ఫితర్ నేపథ్యంలో రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ రిజిస్టర్డ్ వితంతువులు మరియు అనాధలకు కొత్త బట్టలు, బహుమతులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఛారిటీ వర్క్స్ మరియు యూత్ ఎఫైర్స్ విభాగం ప్రతినిధి షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫాకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాగా, షేక్ నాజర్.. కింగ్ హమాద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కింగ్ హమాద్ ఆరోగ్యంగా వుండాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ ఫితర్ నేపథ్యంలో ఆర్‌హెచ్‌ఎఫ్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ ముస్తఫా అల్ సయ్యిద్, కింగ్ హమాద్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







