టూరిజం ప్రాజెక్టులు: 7 ఒప్పందాలు కుదుర్చుకున్న మినిస్ట్రీ
- April 21, 2022
మస్కట్: టూరిజం ప్రాజెక్టుల విషయమై ఏడు ఒప్పందాలు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ద్వారా కుదుర్చుకోవడం జరిగింది. విలాయత్ ఆఫ్ మిర్బత్ (దోఫార్ గవర్నరేట్)లో ఓ 4 స్టార్ హోటల్ సహా పలు కీలక ప్రాజెక్టులు ఇందులో వున్నాయి. నార్త్ అల్ షర్కియాలోని విలాయత్ ఆఫ్ బిదియాలో ఐదు టూరిస్టు క్యాంపులు, అల్ దఖ్లియా గవర్నరేటులో అల్ జబాల్ అల్ క్దర్ ప్రాంతంలో ఓ ప్రాజెక్టు వంటివి ఈ ఒప్పందాల్లో భాగం. గ్లాస్ వాక్ వే, ఔట్ డోర్ సీటింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి ప్రాజెక్టులున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







