ఈద్ అల్ ఫితర్ 2022 సెలవుల ప్రకటన
- April 21, 2022
యూఏఈ: యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రమదాన్ 29 నుంచి షవ్వాల్ 3 వరకు బ్రేక్ వుంటుంది. యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ ఈద్ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తుంది. షవ్వాల్ తొలి రోజున ఈద్ అల్ ఫితర్. హిజ్రి క్యాలెండర్లో రమదాన్ మాసం తర్వాత షవ్వాల్ వస్తుంది. మే 2న ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ వచ్చే అవకాశం వుంది. శనివారం ఏప్రిల్ 30 నుంచి బుధవారం మే 4 వరకు సెలవులు వుండే అవకాశముంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







