యునెస్కో గ్లోబల్ క్రియేటివ్ నెట్‌వర్క్ లో ఏడు జీసీసీ నగరాలు

- April 23, 2022 , by Maagulf
యునెస్కో గ్లోబల్ క్రియేటివ్ నెట్‌వర్క్ లో ఏడు జీసీసీ నగరాలు

సౌదీ: యునెస్కో గ్లోబల్ క్రియేటివ్ నెట్‌వర్క్ జాబితాలో ఏడు జీసీసీ నగరాలు చోటు దక్కించుకున్నాయి. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, కళలు, సంగీతాన్ని కలిగి ఉన్న నగరాలతో యునెస్కో ఈ జాబితాను రూపొందించింది. యునెస్కో గ్లోబల్ క్రియేటివ్ నెట్‌వర్క్ లో స్థానం పొందిన నగరాల్లో బురైదా (సౌదీ అరేబియా), అల్ అహ్సా( సౌదీ అరేబియా), ముహర్రాక్( బహ్రెయిన్), దోహా( ఖతార్), అబుదాబి(యూఏఈ), దుబాయ్ (యూఏఈ), షార్జా (యూఏఈ) నగరాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com