ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు దాడులను ఖండించిన బహ్రెయిన్
- April 23, 2022
మనామా: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులను బహ్రెయిన్ ఖండించింది. కాబూల్‌లోని ఒక పాఠశాల, విద్యా కేంద్రం.. మజార్-ఇ-షరీఫ్, కుందుజ్ నగరంలోని మస్జీదులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరిగిన ఉగ్రవాద బాంబు దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది.ఈ బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, గాయపడటం జరిగింది.భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కే లక్ష్యంతోనే ఇటువంటి దాడులు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







