హజ్ రిజిస్ట్రేషన్ తేదీల్ని ప్రకటించిన ఒమన్

- April 26, 2022 , by Maagulf
హజ్ రిజిస్ట్రేషన్ తేదీల్ని ప్రకటించిన ఒమన్

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు రెలిజియస్ ఎఫైర్స్, హజ్ రిజిస్ట్రేషన్ తేదీల్ని ప్రకటించడం జరిగింది. మే 9 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. ఎలక్ట్రానిక్ విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. 18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వయసు వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com