అబుధాబి ముష్రిఫ్ ప్యాలెస్లో పాలకుల ఈద్ వేడుకలు
- May 02, 2022
యూఏఈ: ఎమిరేట్స్ పాలకులు, సుప్రీం కౌన్సిల్ సభ్యులు, క్రౌన్ ప్రిన్స్లు, డిప్యూటీ రూలర్లు ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షల్ని ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి అందించడం జరిగింది. మిష్రెఫ్ ప్యాలెస్లో జరిగిన ఈద్ వేడుకల సందర్భంగా పాలకులు ఒక్క చోట హాజరయ్యారు. షేక్ ఖలీఫా మంచి ఆరోగ్యంతో వుండాలనీ, దేశం అభివృద్ధి పథంలో పయనించాలని రూలర్స్ ఆకాంక్షించారు. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్,అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ రాయల్స్, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







