దుబాయ్ ఎయిర్ పోర్ట్ రన్ వే మూసివేత: ఫ్లై దుబాయ్ సూచనలు
- May 05, 2022
దుబాయ్: ఫ్లై దుబాయ్ కొన్ని విమాన సర్వీసుల్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ నుంచి 45 రోజుల పాటు (మే 9 నుండి జూన్ 22 వరకు) నిర్వహించడం జరుగుతుందని పేర్కొంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నార్తరన్ రన్ వే తాత్కాలిక మూసివేత నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 మరియు టెర్మినల్ 3 నుంచి మిగిలిన సర్వీసులు యధాతథంగా కొనసాగుతాయి. ప్రయాణీకులు తమ డిపాచ్యూర్ విషయమై సూచనల్ని తప్పక పాటించాల్సి వుంటుంది. ఫ్లై దుబాయ్ వెబ్సైట్ https://www.flydubai.com/en/లో మేనేజ్ బుకింగ్ విభాగంలో పూర్తి సమాచారం లభ్యమవుతుంది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







