పర్యాటక స్పాట్లుగా దుబాయ్ గ్రామీణ ప్రాంతాలు
- May 11, 2022
దుబాయ్: సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దుబాయ్ గ్రామీణ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. కొత్త పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలను తయారు చేశారు. మంగళవారం దుబాయ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రణాళిక ప్రకారం.. దుబాయ్ కౌన్సిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమీషనర్ జనరల్ మత్తర్ అల్ తాయర్ పర్యవేక్షణలో మర్మూమ్, అల్ హబ్బాబ్, అల్ లిసైలా, అల్ ఫకా వంటి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







