రేసింగ్ లకు పాల్పడిన జీసీసీ వాహనాలపై వేటు: కువైట్
- May 13, 2022
కువైట్: చట్టవిరుద్ధమైన రేసులు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌కు వినియోగించిన జీసీసీ ప్లేట్ నంబర్‌లు కలిగిన కొత్త వాహనాలను దేశం నుంచి బహిష్కరించినట్లు కువైట్ ట్రాఫిక్ అధికారులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ అఫైర్స్ ప్రకటించారు. రోడ్డు భద్రతా నిబంధనలు, షరతులను ఉల్లంఘించినందుకే వాటిని బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై తనిఖీలు చేపట్టిన సందర్భంగా చాలా మంది వాహనదారులు తమ వాహనాలతో పట్టుబడ్డారు. కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌తో సమన్వయంతో వాహనాలను నువైసీబ్ సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశం నుండి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







