ప్యారిస్‌లోని ఖతార్ ఎంబసీలో సెక్యూరిటీ గార్డ్ హత్య
- May 23, 2022
ఖతార్: ప్యారిస్‌లోని ఖతార్ ఎంబసీ వద్ద సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక ఎలాంటి తీవ్రవాద లింకులూ లేవని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన అత్యంత దారుణమని ఖతార్ ఎంబసీ పేర్కొంది. ఘటనపై విచారణ జరుగుతోందనీ, విచారణలో అన్ని విషయాలూ వెలుగు చూస్తాయని ఖతార్ ఎంబసీ వివరించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఘటన గురించి ప్రస్తావించింది ప్యారిస్‌లోని ఖతార్ ఎంబసీ. మృతుడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి కూడా తెలిపింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఇంకా గుర్తించాల్సి వుందని ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్స్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







