బిట్ కాయిన్ మైనింగ్: ఫ్లేర్డ్ గ్యాస్ సొంతం చేసుకునేలా క్రుసోయ్ ఎనర్జీ ప్రణాళిక
- June 03, 2022
మస్కట్: అమెరికాకి చెందిన క్రుసోయ్ ఎనర్జీ, బిట్ కాయిన్ మైనింగ్ కోసం అదనపు సహజ వాయువుని వినియోగించుకోవడంలో దిట్ట. మస్కట్ అలాగే ఒమన్‌లలో జనరేటర్లు అభివృద్ధి చేయడం అలాగే మైనింగ్ ఎక్విప్మెంట్ అభివృద్ధి చేయడాన్ని ప్రారంభించింది. తద్వారా తమ ఉద్గారాల్ని తగ్గించుకోవడం ఈ సంస్థ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికన్ ప్రాంతంలో, స్థానికంగా 38 శాతం మేర అదనపు సహజవాయువుని బావుల నుంచి బర్న్ చేస్తున్నట్లుగా సంస్థ పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు 2023 తొలి క్వార్టర్‌లో ప్రారంభించే అవకశం వుంది. ప్రపంచ బ్యాంకుతో ఒమన్ ప్రభుత్వం ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







