తెలంగాణ: నలుగురు పోలీసులకు 4వారాల జైలు శిక్ష
- June 06, 2022
హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో పోలీసులకు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. నలుగురు పోలీసులు 4వారాల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా జాయింట్ సీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌కు, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ నరేశ్‌కు జైలు శిక్ష ఖరారు అయింది.
నలుగురికిపై డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని సీపీకి ఆదేశం ఇచ్చింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపారు.
సుప్రీం నిబంధనల మేరకు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం నమోదుకావడంతో.. అప్పీలుకు వెళ్లేందుకుగానూ శిక్ష అమలును 6వారాల పాటు నిలిపేసింది హైకోర్టు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







