పాకిస్తాన్ లో భారీ భూకంపం

- April 10, 2016 , by Maagulf
పాకిస్తాన్ లో భారీ భూకంపం

పాక్‌లో భారీ భూకంపం: 6.8గా నమోదు ఇస్లామాబాద్‌: ఆప్ఘనిస్తాన్‌, పాక్‌ బోర్డర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.8 గా నమోదైంది. పాక్‌తోపాటు జమ్ముకశ్మీర్‌, ఢిల్లీ, గుడ్‌గాన్‌, ఉత్తరాఖండ్‌, చండీగడ్‌ ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిచంఆయి. పాక్‌ భూకంప లేఖినిపై తీవ్ర 6.8గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. హిందూస్థాన్‌ పర్వత శ్రేణుల్లో ఈ భూకంప కేంద్రం నమోదైనట్టు అదికారులు తెలిపారు. ఉత్తర భారత దేశానికి కూడ పాకింది. చండీగడ్‌లో భూమి స్వ్లల్పంగా కపించింది. అదేవిధంగా ఢిల్లీలో కూడ భూమి కంపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com