రణ్‌వీర్ వస్త్ర సన్యాసం: ఫన్నీగా రెస్పాండ్ అయిన ‘డర్టీ’ భామ.!
- July 29, 2022
డర్టీ పిక్చర్ సినిమాతో హాట్ సెన్సేషన్ అయిన విద్యా బాలన్ వ్యాఖ్యలు తాజాగా మరోసారి సెన్సేషనల్ అయ్యాయ్. ఇంతకీ విద్యా బాలన్ ఏ విషయంపై మాట్లాడింది అంత హాట్ అయ్యేంతలా.. అంటారా.? ఈ మధ్య ఓ మ్యాగ్జైన్ కోసం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ వస్త్ర సన్యాసం చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై పలువురు తమదైన శైలిలో స్పిందించారు ఇప్పటికే. కొందరు రణ్‌వీర్‌ని సపోర్ట్ చేశారు. ఇంకొందరు ఖండించారు. మరికొందరైతే కేసులు కూడా పెట్టేశారు. తాజాగా ఇదే విషయమై విద్యా బాలన్ కూడా స్పందించింది.
ఆమె వ్యాఖ్యలు ఒకింత సరదాగా, ఒకింత ఆసక్తికరంగా వున్నాయ్. ‘అరే.. ఓ వ్యక్తి ఫస్ట్ టైమ్ అలా చేశాడు..’ మమ్మల్ని కూడా చూడనివ్వండి కాస్త..’ అంటూ విద్యాబాలన్ ఫన్నీగా రెస్సాండ్ అయ్యింది. అలాగే, పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి విషయాల్ని వివాదాస్పదం చేస్తుంటారు.
ఒకవేళ ఆ ఫోటోలు నచ్చకపోతే, ఆ పేపర్ పక్కన పడేయొచ్చు.. అంతేకానీ, ఈ విషయాన్ని ఇంత వివాదాస్పదం చేయాల్సిన పని లేదు. కేవలం పని లేని వాళ్లే ఇలాంటి వార్తల్ని స్ప్రెడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల మాటల్నిపట్టించుకోవలసిన అవసరం అస్సలు లేదు అని విద్యాబాలన్ స్పందించింది.
ఎలాంటి పాత్రలోనైనా కనిపించేందుకు ఎంత రిస్క్ అయిన చేసేస్తుంటుంది విద్యాబాలన్. అలాగే ఆమె నటించిన ‘డర్టీ పిక్చర్’ సినిమా అప్పట్లో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







