ఉచిత పార్కింగ్, టోల్ ప్రకటించిన అబుధాబి
- July 29, 2022
అబుధాబి: శనివారం ప్రారంభం కానున్న కొత్త హజ్రీ సంవత్సరం సందర్భంగా నగర రవాణా సంస్థ ఉచిత పార్కింగ్ మరియు టోల్ ఫీజు రద్దు చేయడం జరిగింది.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు ఆరోజున సెలవు దినంగా పాటించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







