శనివారం నుండి ప్రారంభం కానున్న కొత్త హిజ్రీ సంవత్సరం
- July 29, 2022
జెడ్డా: ఉమ్ - అల్ - ఖురా క్యాలెండర్ 1444 నాటి కొత్త హిజ్రీ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తూ, జూలై 30, శనివారం, మొహర్రం నెల మొదటి రోజు అని సౌదీ అరేబియా సుప్రీం కోర్టు గురువారం ప్రకటించింది.
గురువారం నాడు ముహర్రం నెల నెలవంక కనిపించలేదని, అందుకే శుక్రవారం జులై 29కి అనుగుణంగా 1443 దుల్-హిజ్జా నెల 30వ రోజు అని కోర్టు పేర్కొంది.
దీని ప్రకారం, మొహర్రం 10న ఆషూరా ఉపవాసం ఆగస్టు 8వ తేదీ సోమవారం ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..