వచ్చే నెల నుండి 7 కొత్త బస్సు రూట్లు.. మొవాసలత్
- July 30, 2022
దోహా: ప్రయాణీకుల కోసం ముఖ్యమైన బస్సు మార్గాలలో మొవాసలత్ మార్పులు చేసింది. జూలై 31 నుండి అదనపు బస్సు సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. అలాగే 32, 201 బస్సు రూట్లను తొలగించాలని నిర్ణయించినట్టు మొవాసలత్ వెల్లడించింది. జూలై 31 నుండి L509, L524, L529, R705, T603, T607, T611 రూట్లలో కొత్త సర్వీసులను ప్రారంభించనున్నట్లు... M210, M302, M311, M315తో సహా కొత్త మెట్రోలింక్ మార్గాలను కలుపనున్నట్లు మొవాసలత్ తెలిపింది. కొత్త మార్గాలలో ఇండస్ట్రియల్ ఏరియా బస్ స్టేషన్ నుండి న్యూ ఇండస్ట్రియల్ ఏరియా, అల్ రువైస్ నుండి అల్ ఖోర్ మాల్, అల్ ఘర్రాఫా బస్ స్టేషన్ నుండి అల్ మటర్ అల్ ఖదీమ్ మెట్రో స్టేషన్ ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..