ప్రపంచం అత్యంత ఇష్టపడే టాప్ 10 ప్రాంతాల్లో బూర్జ్ ఖలీఫాకు చోటు
- September 09, 2022
యూఏఈ: దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచం అత్యంత ఇష్టపడే టాప్ టెన్ ప్లేసేస్ లో చోటు దక్కించుకుంది. యూజ్ బౌన్స్. కామ్ ఈ ర్యాంక్ లను ప్రకటించింది. టాప్ టెన్ ప్లేసేస్ లో బూర్జ్ ఖలీఫా 8 వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో నయాగారా ఫాల్స్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా ఆ తర్వాత తాజ్ మహల్, గ్రాండ్ కాన్ యన్, గోల్డెన్ గేట్ బ్రిడ్జి, స్టాచ్యూ ఆఫ్ లిబర్జీ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఈఫిల్ టవర్, బూర్జ్ ఖలీఫ్, బన్ఫ్ నేషనల్ పార్క్ వరుస స్థానాలను దక్కించుకున్నాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆకాశ హర్మ్యాల్లో బూర్జ్ ఖలీఫా ఒకటి. ఇక్కడకు ఏటా కోటి 67 లక్షల మంది టూరిస్టులు ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు. బూర్జ్ ఖలీఫా చూసేందుకు ఎంట్రీ టికెట్ రూపంలోనే ఏటా 621 మిలయన్ డాలర్లు వస్తున్నాయి.
తాజా వార్తలు
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!