గొంతు నొప్పి తగ్గటానికి చిట్కాలు
- October 09, 2022
గొంతు వాపు, నొప్పి తగ్గిపోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు చాల ప్రభావ వంతంగా ఉంటాయి. వర్ష కాలం గొంతులో జలుబు, ఫ్లూ, నొప్పి, వాపు సాధారణం.. వీటి నుండి బయటపడటం కోసం హోమ్ రెమెడీ .. తేనె , అల్లం మిశ్రమం క్రిమి, వైరస్ తో పోరాడటం, గొంతు వాపును తగ్గించటంలో అల్లం మంచి ఫలితాన్ని ఇస్తుంది.. రోగ నిరోధక లక్షణాలు వున్నా తేనె , కుంకుమ పువ్వు కఫము , గొంతులోని చిరాకును కలిగించే అంశాలను తొలగిస్తుంది.. తేనె , పసుపులి కలిపి దానికి తురిమిన అల్లం జోడించి , అందులో రెండు మూడు చుక్కల ఆలివ్ నూనె వేయాలి.. దీనిలో ఒక పలుచని వస్త్రాన్ని తడిపి ఛాతీపై వేసుకుంటే చర్మాన్ని రక్షిస్తుంది.. గొంతు వాపునకు వేడి నీతితో పుక్కిలించి చేస్తే కూడ మంచిది.
వేడి నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించాలని అంటారు.. ఇలా చేయటం వలన గొంతువాపును, గొంతులోని చికాకును తగ్గిస్తుంది.. ఇది హైడ్రేటెడ్ గా ఉండటానికి మంచి మార్గం.. అందువల్ల జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ సమస్యలను నివారిస్తుంది.. ఉప్పు కలిపిన నీతితో గార్గిలింగ్ చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.. అయితే ఆ నీటిని మింగకూడదు.. ములాటి ని చాలా ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తారు.. ఇన్ఫెక్షన్ ను తగ్గించానికి దీన్ని టీ తో పాటు తీసుకోవచ్చు.. ఇది వ్యాధి కలిగించే వ్యాధికారక క్రిములను నశింపచేయటమే కాకుండా వాపును కూడా తగ్గిస్తుంది.. ఆపిల్ సెడార్ వెనిగర్ ఆల్కలీన్ లక్షణాలతో రోగ నిరోధక లక్షణాలను కలియుగి ఉంటుంది.. జలుబు, దగ్గు నుండి ఉపశమనానికి ఉపయోగించే సంప్రదాయ ఆక్సీమెల్స్ లో దీన్ని ఉపయోగిస్తారు.. దానిలోని లక్షణాలను తొలగించటం ద్వారా గొంతు వాపును తొలగిస్తుంది.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







