వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో నియామకాలు
- June 16, 2015
వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గల్ఫ్, యు ఏ ఈ, కువైట్ ఎన్నారై కమిటీలలో ఈ నియామకాలు జరిగాయి. గల్ఫ్ కౌన్సిల్ లీడర్షిప్ టీం కన్వీనర్ గా బి.హెచ్.ఇలియాస్ (కువైట్)ను, కువైట్ విభాగం ఎన్నారై కమిటీ కన్వీనర్ గా ఎం.బాలిరెడ్డి నియమితులయ్యారు. ఆయా దేశాల ప్రతినిధులుగా షేక్ ఫయాజ్ (కువైట్), మంత్రాల న్యామతుల్లా (సౌదీ అరేబియా), నానార్ వలీ సయ్యద్, జి.విజయ భాస్కర్ రెడ్డి (యుఏయీ), ఆనంద్ ఈద, మందల వర్జిల్ బాబు (ఖతార్), కుంతం దేవేందర్ (బహ్రెయిన్), షేక్ అల్లావుద్దీన్ (ఎమెన్) నియుక్తులుయ్యారు. వీరు కాకుండా గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా జీఎస్ఎస్ యెన్ రెడ్డి నియమితులయ్యారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







