టర్కీలో బొగ్గుగనిలో భారీ పేలుడు..28 మంది మృతి
- October 15, 2022
టర్కీ: టర్కీలో ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించడం తో 25 మంది మృతి చెందగా , 110 కి పైగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వల్ల ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు లో 28 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడ్డారని , మరో 50 మంది గనిలో చిక్కుకు పోయారని అధికారులు తెలిపారు. 11 మంది క్షేమంగా బయటపడ్డారని వారిని హాస్పటల్ కు తరలించామని చెప్పుకొచ్చారు. ఇక గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్ కోకా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!