కువైట్లో పొగమంచు: అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు
- October 17, 2022
కువైట్: దేశంలో పొగమంచు కారణంగా లో విజిబిలిటీ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆదివారం రాత్రి నుండి పొగమంచు కారణంగా దేశంలో పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సహాయం అవసరమైతే మంత్రిత్వ శాఖ అత్యవసర ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఓపెన్ హౌస్ హైలెట్స్..!!
- అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- 13,072 మంది ఉల్లంఘనదారులపై బహిష్కరణ వేటు..!!
- కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!
- ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!