ఎస్‌సీహెచ్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభం
- October 17, 2022
మనామా: బహ్రెయిన్ సొసైటీ ఫర్ చిల్డ్రన్ విత్ బిహేవియరల్ & కమ్యూనికేషన్‌తో అనుబంధంగా ఉన్న అలియా పునరావాస కేంద్రం కొత్త ప్రధాన కార్యాలయాన్ని సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ (SCH) అధ్యక్షుడు లెఫ్టినెంట్-జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామాజిక అభివృద్ధి మంత్రి ఒసామా బిన్ అహ్మద్ ఖలాఫ్ అల్ అస్ఫూర్, ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ సయ్యద్ జవాద్ హసన్, సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ షైఖా రానియా బింట్ అలీ అల్ ఖలీఫా పాల్గొన్నారు. అనంతరం ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను అతిథులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆటిజంను ఎదుర్కోవటానికి కేంద్రంలో ఏర్పాటు చేసిన అడ్వాన్డ్స్ టెక్నాలజీ పరికరాలను పరిశీలించారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఓపెన్ హౌస్ హైలెట్స్..!!
- అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- 13,072 మంది ఉల్లంఘనదారులపై బహిష్కరణ వేటు..!!
- కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!
- ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!