టబుక్ రీజియన్‌లో 3.38-తీవ్రతతో భూకంపం
- October 17, 2022
జెడ్డా: టబుక్ ప్రాంతానికి వాయువ్యంగా ఆదివారం సాయంత్రం 3.38 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS)కి అనుబంధంగా ఉన్న జియోలాజికల్ హజార్డ్స్ సెంటర్‌లోని జాతీయ నెట్‌వర్క్ స్టేషన్‌లు తెలిపాయి. ప్రకంపనలు టబుక్ ప్రాంతానికి వాయువ్యంగా 48 కి.మీ., 19.37 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉన్నాయని ఎస్జీఎస్ ప్రతినిధి తారిఖ్ అబా అల్-ఖైల్ వెల్లడించారు. గల్ఫ్ ఆఫ్ అకాబా, ఉత్తర ఎర్ర సముద్రం మధ్య ఉన్న టెక్టోనిక్ ఒత్తిళ్ల కారణంగా భూకంపం సంభవించిందన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉందని, అంత ప్రమాదకరమైనది కాదని.. పౌరులు, నివాసితులు భయపడాల్సిన అవసరం లేదని తారిఖ్ అబా అల్-ఖైల్ వివరించారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఓపెన్ హౌస్ హైలెట్స్..!!
- అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- 13,072 మంది ఉల్లంఘనదారులపై బహిష్కరణ వేటు..!!
- కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!
- ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!