అంతర్జాతీయ స్కూల్ గేమ్స్ కోసం సిద్ధమైన బహ్రెయిన్
- December 01, 2022
బహ్రెయిన్: హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్కూల్ గేమ్స్ (బహ్రెయిన్ 2024) నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబరులో ది ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISF) గేమ్స్ సన్నాహాలను చర్చించడానికి బహ్రెయిన్ 2024 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇషాక్ అబ్దుల్లా ఇషాక్ అధ్యక్షతన ఒక సమావేశాన్ని నిర్వహించింది.
ఇంటర్నేషనల్ స్కూల్ గేమ్స్ (బహ్రెయిన్ 2024) లో ప్రపంచం నలుమూలల నుండి 80 కంటే ఎక్కువ దేశాల నుండి ఐదు వేల మంది విద్యార్థులు 25 క్రీడలలో పోటీ పడతారని భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ గేమ్స్ ని నిర్వహించడానికి ఆర్గనైజింగ్ కమిటీ 14 సైట్లను కేటాయించింది.
తాజా వార్తలు
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి