FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022: ఆకట్టుకున్న ఇండియా కమ్యూనిటీ డే వేడుకలు
- December 01, 2022
దోహా: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక వైవిధ్య ఉత్సవాల్లో భాగంగా.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మౌరిటానియా, ఫిలిప్పీన్స్, భారతదేశం కోసం నిర్వహించిన కమ్యూనిటీ డేలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూడు దేశాలలోని ప్రతి కమ్యూనిటీ డే సందర్భంగా ఆయా దేశాల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు నిర్వహించారు. నృత్యం, గానం, కళలు, హస్తకళల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
భారతీయ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా హర్యాన్వి నృత్యం, కోల్కలి, దాండియా నృత్యం, ఒప్పనా, పంజాబీ బంగారు నృత్యం, డఫ్ మట్, నెమలి నృత్యం, హిందీ, తమిళం, పంజాబీ, మలయాళ పాటలు, సంగీత శిల్పం, జానపద పాటలు ఆలపించారు. ప్రముఖ కళాకారుడు అబ్దుల్ బాసిత్ వివిధ చిత్రాలను కూడా ప్రదర్శించారు. మెహందీ డిజైన్లు, హస్తకళలు, ఇస్లామిక్ కాలిగ్రఫీ, వివిధ ఆహార పదార్థాల ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!